బిజెపి నాయకుల ముందస్తు అరెస్టు
పోలీసుల అక్రమ అరెస్టును ఖండించిన బిజెపి నేతలు.
తాండూరు, (వికారాబాద్ జిల్లా) తాండూరులో బిజెపి నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం పిలుపులో భాగంగా పోలీసులు తాండూర్ లొ బిజెపి నాయకులు యు రమేష్ కుమార్, కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి, అంతారం కిరణ్, పటేల్ విజయ్ కుమార్, మాజీ కౌన్సిలర్ అంతారం లలిత, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, తదితరులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి తాండూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా బిజెపి నేతలు మాట్లాడుతూ పోలీసుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.
Views: 112
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
24 Jul 2026 18:44:48
దౌల్తాబాద్ (సిద్ధిపేట్): మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ఏకరూప దుస్తులను మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
