ఘనంగా మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు
వట్ పల్లి (సంగారెడ్డి ): మండల కేంద్రంమైన వట్ పల్లిలో తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామరావు జన్మదిన వేడుకలు వట్ పల్లి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రంలలో విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు,పండ్లను పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి శివాజీరావు,మండల మాజీ రైతు బందు అధ్యక్షులు అశోక్ గౌడ్,మాజీ సర్పంచ్ బుద్దిరెడ్డి,మాజీ మార్కెట్ డైరక్టర్ మధు,మండల నాయకులు నర్సింలు, మారుతీరావు, సంగమేష్,
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


