కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ ఆదేశాలతో ఓటర్ నమోదు కార్యక్రమం:

బి ఆర్ ఎస్ పార్టీ కుంట సిద్ధిరాములు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు,

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ ఆదేశాలతో ఓటర్ నమోదు కార్యక్రమం:

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : హాట్రిక్ ఎం ల్ ఏ కె పి వివేకా నంద ఎంఎల్సీ శంభీపూర్ రాజు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు గారి ఆదేశాలతో 132 డివిజన్ జీడిమెట్ల పరిధిలో నీ హాల్ రాఘవేంద్ర కాలని, కౌడాన్య అంస్బర్గు అపార్టుమెంట్ లో గ్రాడ్యుయేట్ ఎం ఎల్ సి ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఒక్కరోజులోనే 80 మందిని ఓటర్ జాబితాలో చేర్చాడం చేర్పించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ ఎస్ పార్టీ నాయకులు కుంట సిద్ధిరాములు , కొండ మురళి, బచ్చ జ్ఞానేశ్వర్, పోగు సమ్మాన నేత తోకల నగేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మల్లేశం రాజు సురేష్ ప్రభాకర్ రెడ్డి కుంట వేణు విజయహరీష్ కిరణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

డా. ఎన్. బాలసుబ్రహ్మణ్యంకు ఏపీఏఎస్ యువ శాస్త్రవేత్త పురస్కారం డా. ఎన్. బాలసుబ్రహ్మణ్యంకు ఏపీఏఎస్ యువ శాస్త్రవేత్త పురస్కారం
తిరుపతి :  శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన అధ్యాపకులు డా. ఎన్. బాలసుబ్రహ్మణ్యం ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్...
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి రూ. కోటి బీమా చెక్కు అందజేత
బెల్లంపల్లిలో మైనార్టీ ఫంక్షన్ హాల్ కలగానే మిగిలిపోతుందా?
చౌటుకూరు మండల కేంద్రంలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం.. చిన్నారులకు పోలియో చుక్కలు
చౌటకూర్‌లో రాత్రివేళల్లో మొరం టిప్పర్ల రవాణా.. మైనింగ్ అనుమతులపై స్థానికుల ప్రశ్నలు!
రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ విద్యుత్ శాఖ అధికారి..!
సుప్రీంకోర్టు జడ్జికి ఇవ్వాల్సిన గౌరవ వందనం ఒవైసీకి..!