అనాధ చిన్నారుల మధ్య సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు.

అనాధ చిన్నారుల మధ్య సీఎం జన్మదిన వేడుకలు జరుపుకోవడం తనకి ఎంతో సంతోషంగా ఉంది..

అనాధ చిన్నారుల మధ్య సీఎం రేవంత్ రెడ్డి  జన్మదిన వేడుకలు.

సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి...

ఘట్కేసర్  : మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పోచారం డివిజన్ లోని సంస్కృతి టౌన్షిప్ సమీపంలో ఉన్న. ఆగపే ఆర్పనైజ్ స్కూల్ లో దాదాపు 250 పైచిలుకు అనాధ చిన్నారులు అనాధ చిన్నారుల విద్యను అభ్యసిస్తూ అక్కడే నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్న వారి మధ్య సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ పోచారం డివిజన్ మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జన్మదిన వేడుకలను అనాధ చిన్నారుల మధ్య జరుపుకోవడం తనకి ఎంతో సంతోషంగా ఉందని ఆయన  అన్నారు. అనాధ పిల్లలైనటువంటి చిన్నారులతో ఆయన ముచ్చటించారు. అవసరమైతే చిన్నారులకు కావాల్సిన సదుపాయాలను ప్రభుత్వం తరఫున అందించే ఏర్పాట్లు చేస్తామని ఆగపే అర్పణైజ్ స్కూల్ వారికి ఆయన హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆదివారం నాడు 250 మంది  చిన్నారులకు భోజనాన్ని ఏర్పాటు చేయించారు. ఈ కార్యక్రమంలో పోచారం గ్రామ మాజీ సర్పంచ్ బాలగోని చిన్న నరసింహులు గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మొత్తం శంకర్ రెడ్డి, పోచారం డివిజన్ మహిళా అధ్యక్షురాలు ఎర్ర మాధవి రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టు గణేష్, ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ సగ్గు మహేష్, మల్లికార్జున్ రెడ్డి సీనిర్ నాయకులు చిన్న నర్సింహులు గౌడ్,శంకర్ రెడ్డి,యూత్ మాజీ అధ్యక్షులు వినోద్,అన్నోజిగూడ గ్రామ శాఖ అధ్యక్షులు విజయ్ రెడ్డి, సహాదేవ్ గౌడ్,నరేష్ గౌడ్, భాస్కర్ రెడ్డి,,సాయి భార్గవ్, రాజా రతన్, సాయి చరణ్ ఆగపే స్కూల్ మేనేజర్ సాలూరి శ్రీనివాస్ రావు, సుఖాంత్,దావీస్ తదితరులు పాల్గొన్నారు.

Views: 30

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సనాతన ధర్మ సహస్ర సూత్రాలు హిందీ గ్రంథ ఆవిష్కరణ సనాతన ధర్మ సహస్ర సూత్రాలు హిందీ గ్రంథ ఆవిష్కరణ
భువనగిరి :  రమణేశ్వరంలో ‘సనాతన ధర్మ సహస్ర సూత్రాలు’ హిందీ గ్రంథావిష్కరణ వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులలోని జ్ఞానాన్ని స్వీయ ఆధ్యాత్మిక అనుభూతులతో మేళవించి సిద్ధగురు శ్రీ రమణానంద...
పట్టణాల అభివృద్ధికి రూ.20 వేల కోట్లు.. స్వాగతం
హెచ్ఐవి నియంత్రణలో జిల్లాకు సురక్షిత గుర్తింపు
ఆధ్యాత్మికతతో శాంతిని నెలకోల్పాలి
59వ గ్రంథాలయ వారోత్సవాల్లో బిట్స్ జయకేతనం
మద్యం మత్తులో పొలంలో పడి వ్యక్తి మృతి
జీవితభీమా పధకానికి నమోదు చేసుకోవాలి