రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ విద్యుత్ శాఖ అధికారి..!

హైదరాబాద్ : హైదరాబాద్‌లోని గాంధీనగర్ ఎలక్ట్రిసిటీ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ట్రాప్ నిర్వహించారు. ఈ ట్రాప్‌లో విద్యుత్ శాఖ సెక్షన్ ఆఫీసర్ సంతోష్ ఆనంద్ రూ.30 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఓ హైకోర్టు ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నారు.
Views: 9
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Nov 2026 15:44:52
తిరుపతి : శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన అధ్యాపకులు డా. ఎన్. బాలసుబ్రహ్మణ్యం ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్...
