శివంపేట విద్యుత్ శాఖ ఇన్‌చార్జి ఏఈగా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ

శివంపేట విద్యుత్ శాఖ ఇన్‌చార్జి ఏఈగా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ

శివంపేట, :  శివంపేట మండల విద్యుత్ శాఖ ఇన్‌చార్జి అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ)గా వెంకటేశ్వర్లు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం తూప్రాన్ ఏఈగా విధులు నిర్వహిస్తున్న ఆయనకు శివంపేట అదనపు బాధ్యతలు అప్పగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో శివంపేట ఏఈగా నరేందర్ రెడ్డి విధులు నిర్వహించారు. అధికారుల ఆదేశాల మేరకు వెంకటేశ్వర్లు బాధ్యతలు చేపట్టారు. మండల ప్రజలకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్యలు తలెత్తినా వాటి పరిష్కారానికి అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు.

Views: 9

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News