కొత్తపేట్లో అగ్నిప్రమాదం.. ఎగిసిపడ్డ మంటలు.
నిజామాబాద్ : మండలంలోని కొత్తపేట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిలువ ఉన్న పశుగ్రాసానికి ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.
కొత్త పేట్లో గ్రామంలో నిల్వ ఉంచిన పశుగ్రాసానికి నిప్పంటుకుంది. దీంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే గ్రామస్తులు ఫైర్స్టేషన్కు సమాచారం అందించారు. స్పందించి ఎస్ఎఫ్వో శంకర్ తన సిబ్బందితో సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనాస్థలంలో లీడింగ్ ఫైర్ఫైటర్ ఏసురత్నం, ఫైరింజన్ పైలట్ భరత్రెడ్డి, ఫైర్ఫైటర్ కిరణ్, సురేందర్ ఉన్నారు.
Views: 5
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
17 Nov 2026 19:26:08
నిజామాబాద్ : ఈ రోజు ఉదయం 11. గ లకు యూనివర్సిటీ ప్లే గ్రౌండ్ లో కబడ్డీ టోర్నీ కం సెలెక్షన్స్ ను ప్రారంభించామని వర్సిటీ
