శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన అమ్మవారి కళ్యాణంలో ఆలేరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొని , పూజలు నిర్వహించి, అమ్మవారి దీవెనలను అందుకున్నారు. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు , మాజీ ఎంపీపీ తోటకూర వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యేను సన్మానించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాష్ట్ర ప్రజలను మరియు యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలను
అమ్మవారు చల్లగా చూడాలని ప్రార్ధించినట్లు తెలిపారు
Views: 35
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
17 Nov 2026 19:26:08
నిజామాబాద్ : ఈ రోజు ఉదయం 11. గ లకు యూనివర్సిటీ ప్లే గ్రౌండ్ లో కబడ్డీ టోర్నీ కం సెలెక్షన్స్ ను ప్రారంభించామని వర్సిటీ
