సీఎం సహాయనిది చెక్కులు అందజేసిన మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి వాకిటి లలిత
మక్తల్ : మక్తల్ పట్టణం మంత్రి క్యాంపు కార్యాలయంలో లింగంపల్లి గ్రామానికి చెందిన వడ్డే పద్మమ్మ భర్త లింగప్ప కు 40000, అనుగొండ గ్రామానికి చెందిన గోవిందమ్మ భర్త భగవంతు 47000,అనుగొండ గ్రామానికి చెందిన లక్ష్మమ్మ తండ్రి చిన్న సౌరప్ప కు 60000,అనుగొండ గ్రామానికి చెందిన నైని భగవంతుకు 15000, మక్తల్ పట్టణానికి చెందిన బోయ బాలరాజ్ కు 35000 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ఐదు చెక్కులను తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి సతీమణి శ్రీమతి వాకిటి లలిత లబ్ధిదారులకు పంపిణీ చేశారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు రవికుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేందర్, నాగరాజ్,ఓబులేష్,గడ్డం రమేష్,యూత్ కాంగ్రెస్ నాయకులు వేణు గౌడ్ కల్లూరి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

