నిర్లక్ష్యానికి నిలయంగా 'పల్లె ప్రకృతి వనం
సారంగాపూర్ : మండలంలోని స్వర్ణ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పల్లె ప్రకృతి వనం పర్యవేక్షణ లేక అధ్వానంగా తయారైంది. వనంలో కూర్చోవడానికి ఏర్పాటు చేసిన బెంచీలు విరిగిపోయి, చెత్తాచెదారంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. పార్కులోని బోర్డులు పాడైపోయి, కనీస నిర్వహణ కరువైంది. ప్రజాధనం వృథా కాకుండా సంబంధిత అధికారులు స్పందించి వనాన్ని పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
20 Oct 2026 11:33:09
బిజినపల్లి(నాగర్ కర్నూల్)బిజినపల్లిలోని యాదవుల ఇంటి ఆడబిడ్డగా కొలిచే చౌడేశ్వరి మాత ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలందించినందుకుబిజినపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో యాదవ సోదరులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్...
