చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా 

ప్రజల జీవితాల్లో ఈ దసరా కొత్త వెలుగులు నింపాలి జనసేన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గడల శ్రీనివాసరావు 

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా 

కొత్తగూడెం బ్యూరో, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పర్వదినం ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధిని నింపాలని జనసేన పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, వరంగల్ -ఖమ్మం -నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు ఆకాంక్షించారు. దసరా పండుగను పురస్కరించుకుని ప్రజలకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగ ధర్మానికి, సత్యానికి, న్యాయానికి ప్రతీక అని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ చెడును విడనాడి మంచి మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. పండుగలు సమాజంలో ఐక్యతను పెంపొందించడంతో పాటు పరస్పర ప్రేమాభిమానాలను చాటుతాయని తెలిపారు. ప్రజలంతా సంతోషంగా పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలతో పాటు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు

Views: 9

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బిజినపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దసరా శుభాకాంక్షలు బిజినపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దసరా శుభాకాంక్షలు
బిజినపల్లి(నాగర్ కర్నూల్)బిజినపల్లిలోని యాదవుల ఇంటి ఆడబిడ్డగా కొలిచే చౌడేశ్వరి మాత ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలందించినందుకుబిజినపల్లి యాదవ సంఘం  ఆధ్వర్యంలో యాదవ సోదరులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్...
దసరా పండుగ వేళ సొంతగ్రామం కొండారెడ్డిపల్లెకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాక - ఘన స్వాగతానికి ఏర్పాట్లు
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా 
ఎల్ఎన్ఎస్ ప్రభావ నివారణకు యాసంగిలో నీటి పొదుపుపై ప్రత్యేక దృష్టి: జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు
రామవరంలో ఘనంగా బతుకమ్మ నిమజ్జనాలు!
ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మిమ్ముల్ని రక్షస్తుంది డా,, అబ్బాగోని 
సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్య