సంప్రదాయాల పరిమళం బతుకమ్మ సంబరాల వైభవం చిన్నారులకు బహుమతుల ప్రదానం

సంప్రదాయాల పరిమళం బతుకమ్మ సంబరాల వైభవం చిన్నారులకు బహుమతుల ప్రదానం

హైదరాబాద్ :ఏఎస్ రావు నగర్ వెంకటేశ్వర నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల పాటు పెద్ద బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు, సహజ పూలతో సంప్రదాయ బద్ధంగా నిర్వహించిన ఈ వేడుకల్లో మహిళలు, చిన్నారులు, కాలనీవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న 12 ఏళ్లలోపు చిన్నారులకు బహుమతులు అందజేశారు, కార్యక్రమానికి సహకరించిన కార్యదర్శి గోపాల్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, నామ్‌దేవ్ షిండే, కార్యదర్శి గోపాల్, సాంస్కృతిక కార్యదర్శి శ్రీధర్ తూర్పు పాల్గొన్నారు, వేడుకలను విజయవంతం చేసిన కాలనీ వాసులందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు

Views: 72

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బిజినపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దసరా శుభాకాంక్షలు బిజినపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దసరా శుభాకాంక్షలు
బిజినపల్లి(నాగర్ కర్నూల్)బిజినపల్లిలోని యాదవుల ఇంటి ఆడబిడ్డగా కొలిచే చౌడేశ్వరి మాత ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలందించినందుకుబిజినపల్లి యాదవ సంఘం  ఆధ్వర్యంలో యాదవ సోదరులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్...
దసరా పండుగ వేళ సొంతగ్రామం కొండారెడ్డిపల్లెకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాక - ఘన స్వాగతానికి ఏర్పాట్లు
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా 
ఎల్ఎన్ఎస్ ప్రభావ నివారణకు యాసంగిలో నీటి పొదుపుపై ప్రత్యేక దృష్టి: జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు
రామవరంలో ఘనంగా బతుకమ్మ నిమజ్జనాలు!
ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మిమ్ముల్ని రక్షస్తుంది డా,, అబ్బాగోని 
సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్య