ఎమ్మెల్సీ కురుమయ్య గారి బతుకమ్మ వేడుకలు కూకట్ పల్లి
కూకట్ పల్లి (విజన్ ఆంధ్ర) అక్టోబర్ 19: కూకట్ పల్లి జోన్ పరిధిలోని కూకట్ పల్లి, ఆల్విన్ కాలనీ తదితర సర్కిల్ ల పరిధిలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంఎల్సీ నవీన్ కుమార్ కుటుంబ సభ్యులు బారి బతుకమ్మను పేర్చి ఇంటి వద్ద అనంతరం పురవీధుల్లో ఉరేగించి స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు.
Views: 13
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
20 Oct 2026 11:33:09
బిజినపల్లి(నాగర్ కర్నూల్)బిజినపల్లిలోని యాదవుల ఇంటి ఆడబిడ్డగా కొలిచే చౌడేశ్వరి మాత ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలందించినందుకుబిజినపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో యాదవ సోదరులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్...
