భారీ బతుకమ్మతో మాధవరం శ్వేతా సందడి
కూకట్ పల్లి :వివేకానంద నగర్ డివిజన్ సీనియర్ నాయకుడు మాధవరం రామారావు సతీమణి మాధవరం శ్వేతా భారీ బతుకమ్మను పేర్చి, ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మహిళలతో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ వేడుకల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం బతుకమ్మను నిమజ్జనానికి తరలించారు.
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
20 Oct 2026 11:33:09
బిజినపల్లి(నాగర్ కర్నూల్)బిజినపల్లిలోని యాదవుల ఇంటి ఆడబిడ్డగా కొలిచే చౌడేశ్వరి మాత ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలందించినందుకుబిజినపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో యాదవ సోదరులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్...
