లింగంపల్లిలో నీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజా వాణిలో వినతిపత్రం అందజేసిన యువకుడు

లింగంపల్లిలో నీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజా వాణిలో వినతిపత్రం అందజేసిన యువకుడు

రేగోడ్ (మెదక్ ):రేగోడ్ మండలం టి.లింగంపల్లి పల్లి గ్రామంలో నీటి కొరత రాకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని లింగంపల్లి గ్రామానికి చెందిన యువకుడు అశోక్ సోమవారం ప్రజా వాణిలో ఎంపీడీఓ శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు. రానున్న రోజుల్లో గ్రామంలో ఎలినో ప్రభావం వల్ల నీటి యద్దడి అధికంగా ఉండే అవకాశం ఉందని అందుకు అనుగుణంగా ముందస్తుగా పశువులకు, గ్రామ ప్రజల తాగు నీరు, ఇతర అవసరాలకు నీటి కొరత రాకుండా చూడాలని అధికారులను విన్నవించారు.

Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బిజినపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దసరా శుభాకాంక్షలు బిజినపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దసరా శుభాకాంక్షలు
బిజినపల్లి(నాగర్ కర్నూల్)బిజినపల్లిలోని యాదవుల ఇంటి ఆడబిడ్డగా కొలిచే చౌడేశ్వరి మాత ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలందించినందుకుబిజినపల్లి యాదవ సంఘం  ఆధ్వర్యంలో యాదవ సోదరులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్...
దసరా పండుగ వేళ సొంతగ్రామం కొండారెడ్డిపల్లెకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాక - ఘన స్వాగతానికి ఏర్పాట్లు
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా 
ఎల్ఎన్ఎస్ ప్రభావ నివారణకు యాసంగిలో నీటి పొదుపుపై ప్రత్యేక దృష్టి: జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు
రామవరంలో ఘనంగా బతుకమ్మ నిమజ్జనాలు!
ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మిమ్ముల్ని రక్షస్తుంది డా,, అబ్బాగోని 
సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్య