డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యంగా బీజేపీ సైకిల్ ర్యాలీ

చిలకలగూడ నుంచి వారాసిగూడ వరకు సైకిల్ తొక్కిన రాజ్యసభ ఎంపీ డా. కె. లక్ష్మణ్

డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యంగా బీజేపీ సైకిల్ ర్యాలీ

సికింద్రాబాద్, అక్టోబర్ 18: డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా బీజేపీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. చిలకలగూడ క్రాస్‌రోడ్స్ నుంచి వారాసిగూడ వరకు సాగిన ఈ ర్యాలీలో రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్‌కు బానిసలుగా మారి యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. పిల్లల భద్రత, వారి ఉజ్వల భవిష్యత్తును కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.డ్రగ్స్‌ దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, యువతను మాదకద్రవ్యాల నుంచి దూరంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బిజినపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దసరా శుభాకాంక్షలు బిజినపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దసరా శుభాకాంక్షలు
బిజినపల్లి(నాగర్ కర్నూల్)బిజినపల్లిలోని యాదవుల ఇంటి ఆడబిడ్డగా కొలిచే చౌడేశ్వరి మాత ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలందించినందుకుబిజినపల్లి యాదవ సంఘం  ఆధ్వర్యంలో యాదవ సోదరులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్...
దసరా పండుగ వేళ సొంతగ్రామం కొండారెడ్డిపల్లెకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాక - ఘన స్వాగతానికి ఏర్పాట్లు
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా 
ఎల్ఎన్ఎస్ ప్రభావ నివారణకు యాసంగిలో నీటి పొదుపుపై ప్రత్యేక దృష్టి: జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు
రామవరంలో ఘనంగా బతుకమ్మ నిమజ్జనాలు!
ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మిమ్ముల్ని రక్షస్తుంది డా,, అబ్బాగోని 
సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్య