పూల పండుగ బతుకమ్మ ,తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవం
బూర్గంపాడు మండలం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మేజర్ గ్రామపంచాయతీ సారపాక రాజీవ్ నగర్ నందు నవరాత్రి బతుకమ్మ మహోత్సవం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయా లు, ఆచార వ్యవహారాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ రాష్ట్ర ప్రజల జీవితాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజిస్తూ, మహిళలంతా ఒకచోట చేరి ఆనందోత్సా హాల మధ్య జరుపుకునే ఈ పండుగ తెలం గాణ ప్రత్యేకతను ప్రపంచానికి చాటిప్రకృతిని పూజించే అపురూప సంప్రదాయంతీరొక్క పూలతోబతుకమ్మల అందమైన పేర్పు • జానపద గీతాలు, ఆటపాటలతో మహిళలసందడి • తరతరాలకు తెలంగాణ సంస్కృతిని అందించే వేడుకచెబుతోంది. పల్లె నుంచి పట్టణం వరకు ఎక్కడ చూసినా రంగురంగుల పూలతో పే ర్చిన బతుకమ్మలు, వాటి చుట్టూ వలయం గా చేరిన మహిళలు, లయబద్ధంగా విని పించే జానపద గీతాలు పండుగ వాతావర ణాన్ని నింపుతాయి. ఆశ్వయుజ మాసం లో తొమ్మిది రోజులపాటు నిర్వహించే బ తుకమ్మ వేడుకలు మహిళల భక్తిశ్రద్ధలకు, సామూహిక ఐక్యతకు, ప్రకృతిపై వారికు న్న ప్రేమకు నిదర్శనంగా నిలుస్తాయి. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రా రంభమయ్యే ఈ వేడుకలు చివరి రోజు స ద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ప్రతి రో జుకు ప్రత్యేకమైన ఆచారాలు, పూజా విధా నాలు, నైవేద్యాలు ఉంటాయి. పూలతో పే ర్చే బతుకమ్మలో కేవలం అందం మాత్రమే కాకుండా ప్రకృతి ప్రసాదించిన సంపదపై కృతజ్ఞత, కుటుంబాల సంక్షేమం పట్ల ఆ కాంక్ష, మహిళల మధ్య అనుబంధం ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు శ్రీహరి కొండ త్రివేణి అనిత తులసి సంధ్య ప్రమీల పద్మ సునీత విజయ సహకరించిన వారు వాటి అశోక్ వార్డ్ నరసింహారావు మెంబర్ సోమల గుగులోత్ కిషోర్ సాయి దిలీప్ చారి సురేష్ తదితరులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


