ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మిమ్ముల్ని రక్షస్తుంది డా,, అబ్బాగోని 

ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మిమ్ముల్ని రక్షస్తుంది డా,, అబ్బాగోని 

బాల్కొండ (నిజామాబాదు జిల్లా) :- హైoదవ ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మిమ్ముల్ని రాక్షస్తుందని తెలంగాణ బి. సి.గ్రడ్యూయేట్ ఫోరo ప్రోగ్రెస్ యూనియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ జాతీయ కార్యనిర్వాహా అధ్యక్షులు డా,,అబ్బగోని అశోక్ గౌడ్అన్నారు.నిజామాబాదు జిల్లా బాల్కొండ లో ఉన్న శ్రీ నిమి షంభ దేవి నవరాత్రి ఉత్స వాల్లో భాగంగ ఆదివారం సాయంత్రం ముఖ్య అతిథిగా హాజరై ప్రతేక పూజలో పాల్గొని భక్తుల్ని ఉద్దేశిస్తూ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ పూర్వపు అల్లకొండ నేటి బాల్కొండ లో కొలువైన ఉన్న శ్రీ నిమిషంబ దేవి ఆలయం తొమ్మిది ఏతైనా.నల్ల రాల్ల కొండల చేత చుట్టబడి ఉందని,పూర్వం అల్లయ్య కొండయ్య సామ్రాజ్యంలో శ్రీ సోమ క్షత్రియులు శ్రీ నిమిషంబ దేవి పంచలోహ విగ్రహాన్ని 1059 బాల్కొండ కు తీసుక వచ్చి గోవిందయ్య వంశీయుల ద్వారా నిత్య నైవేద్య పూజలు జరిగినట్లు చరిత్ర చెబుతుందని అయన భక్తులకు వివరిస్తూనే కాల జ్ఞానీ శ్రీ పోతుంలూరి వీర బ్రహ్మంగారు కాల జ్ఞానంలో " కలికాల ప్రభావంతో " దొంగ బాబాలతో పాటు దొంగ సాధువులు పుట్టుక వస్తారని, ఆలయాల పేరుతో ఏ మాత్రం చరిత్ర లేని ఆలయాలు తెర మీదకు పుట్టుక వచ్చి " లేనిది ఉన్నట్లు కల్పితాలతో భక్తుల్ని అయో మయానికి గురి చేసే వాళ్లు ఎక్కువ అవుతారని, ఇందులో భాగంగానే ఇటీవల కాలంలో ఏమాత్రం చరిత్ర లేని ఆలయాల్లో అలంకరణ పేరుతో ఆఖర్షిస్తూ భక్తులు ఇచ్చే కాను కలతో " ప్రవేట్ బ్యాంకులు"గ మారి పోతున్నాయని అయన ఆవేదన వ్యక్తం చేస్తూనే ఒక సామెత ను వివరిస్తూ " ఓ భక్తురాలు ఇంట్లో ఉండే ఇంటి దైవాన్ని ఇంట్లోనే పెట్టుకొని దైవం కనపడటం లేదని ఊరూ ఊర తిరిగిందట " ఓ గొర్రె మందలో ఒక గొర్రె పరు గెత్తుకుంటూ వెళ్లి గోతిలో పడగానే గోర్లు వెనుక ముందు ఏది ఆలోచన చేయకుండా మిగతా గోర్లు కూడా గోతిలో పడి పోతున్నాయని అశోక్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేసారు.హైoదవ సాంప్రదాయం ప్రకారం  హిందూ మహిళా మణులు ఏదైనా ఆలయానికి వెళ్లే టప్పుడు నుదిటిన "టికిలి" బొట్టు కాకుండా కుంకుమ బొట్టు తో పాటు తల వెంట్రుకలు విరబూసి ఉంచకుండా " జడ కొప్పు " వేసుకొని హిందూ సాంప్ర దాయం ప్రకారం వస్త్రాలు దరిoచి వెళ్లాలాలని,ఎట్టి పరిస్థుతుల్లో " మోడరన్ వస్త్రాలు " ధరించ రాదనీ భక్తులకు విజ్ఞప్తి చేసారు.ప్రత్యేక  పూజాల సందర్బంగా ఆలయ సేవకులైన బ్రహ్మ రౌతు నర్సింగ్ రావు మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో బాల్కొండలో వెలసిన శ్రీ నిమిషంబ దేవి ఆలయం అక్టోబర్ 2026 నాటికీ (967) సంవత్స రాలుగా నిత్య నైవేద్య పూజలు నేటికీ కొనసాగడం విశేషంగా ఉందని  పైగా భారత దేశంలోనే 4 వ ఆలయంగా ప్రసిద్ధి చెందినదని,ఆలయ అభివృద్ధి పనుల కోసం కేవలం ఒళ్ళు వంచి " స్వశక్తి" తో సంపాదించిన డబ్బులనే ఆలయానికి విరాళాల రూపంలో తీసు కుంటున్నా మని, అంతేకానీ ప్రజల్ని దోచుకునే వారిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసె వారి నుండి పైగా ప్రజల్ని, "తిమ్మిని బమ్మి - బమ్మిని తిమ్మి " చేసె రాజకీయ నాయకుల నుండి,విరాళాలు స్వీకరించడం లేదని నర్సింగ్ రావు స్పష్టం చేసారు. ప్రతేక పూజాల అనంతరం వివిధ జిల్లాల నుండి హాజరైన భక్తులు అమ్మవారికి ఓడిబియ్యాలతో పాటు కొబ్బరి కాయలకు ఎర్రటి వస్త్రాన్ని చుట్టి అమ్మవారిని స్మరించు కొని తమ కొరికేలు తీర్చాలని కోరుతూ" ముడు పులు "కట్టుకున్నారు.అనంతరం టోకెన్ నేం (82) నిజామాబాదు జిల్లా కేంద్రానికి చెందిన వశిష్ఠ మహాముని గోత్రం బి.దేవేందర్, వసుధ,బి. శ్రీవరుణ్, సాయి కీర్తి,బి. తరుణ్ బి.ప్రాసన్న కుటుంబం వారిచే అన్నదానం చేసారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు చేయూతనిస్తున్న బి.దేవేందర్,బి.వెంకటే శ్వరరావు, బి. వెంకట గిరి, బి.కళావతి ప్రముఖులకు ఆలయ తరపున సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆలయానికి చెందిన అమ్మవారి సేవకులు బి గంగాధర్ డాక్టర్ పవన్ కుమార్,బి. సత్యనారా యణ సుత్రావే సంతోష్ కుమార్ బి వెంకటేశ్వర రావు,బి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బిజినపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దసరా శుభాకాంక్షలు బిజినపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దసరా శుభాకాంక్షలు
బిజినపల్లి(నాగర్ కర్నూల్)బిజినపల్లిలోని యాదవుల ఇంటి ఆడబిడ్డగా కొలిచే చౌడేశ్వరి మాత ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలందించినందుకుబిజినపల్లి యాదవ సంఘం  ఆధ్వర్యంలో యాదవ సోదరులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్...
దసరా పండుగ వేళ సొంతగ్రామం కొండారెడ్డిపల్లెకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాక - ఘన స్వాగతానికి ఏర్పాట్లు
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా 
ఎల్ఎన్ఎస్ ప్రభావ నివారణకు యాసంగిలో నీటి పొదుపుపై ప్రత్యేక దృష్టి: జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు
రామవరంలో ఘనంగా బతుకమ్మ నిమజ్జనాలు!
ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మిమ్ముల్ని రక్షస్తుంది డా,, అబ్బాగోని 
సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్య