అత్యాధునిక సెక్యూరిటీ సొల్యూషన్ తో గోద్రెజ్ లాకర్

హనుమకొండ లో గోద్రెజ్ లాకర్ నూతన బ్రాంచ్ ప్రారంభం : ప్రొప్రైటర్ వెల్కండి కనుకయ్య

అత్యాధునిక సెక్యూరిటీ సొల్యూషన్ తో గోద్రెజ్ లాకర్

హనుమకొండ న్యూస్ : హనుమకొండ సుబేదారి ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా శుక్రవారం విజయ ఎంటర్ప్రైజెస్ వారి ఆధ్వర్యంలో గోద్రెజ్ లాకర్ నూతన బ్రాంచ్ ప్రారంభించారు. అనంతరం ప్రోప్రైటర్ వెల్కం డి కనుకయ్య, శ్రీకాంత్ లు మాట్లాడుతూ భోజనం ఎంటర్ప్రైజెస్ గ్రూపు తన సెక్యూరిటీ సొల్యూషన్ విభాగం ద్వారా అత్యాధునిక, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో కూడిన కొత్త స్మార్ట్ హోమ్ కాకర్లను మార్కెట్లోకి తీసుకువచ్చిందని తెలిపారు. భద్రత ఫీచర్లు బయోమెట్రిక్ యాక్సెస్ డిజిటల్ కీస్ ఐబచ్ అలారం సిస్టం వంటి ఆధునిక రక్షణ వ్యవస్థలు ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా గృహాలకే కాకుండా హోటల్స్ ఇతర వ్యాపార అవసరాలకు కూడా ఈ ఫ్రిక్షన్లే సక్సెస్ లాకర్లను ఉపయోగించుకోవచ్చని అన్నారు. త్రీనగరి ప్రజలు మా నూతన బ్రాంచ్ ని ఒకసారి సందర్శించి లాకర్ల కు సంబంధించిన వాటిని తెలుసుకొని అవసరాల నిమిత్తం వాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెల్కటి విజయ, స్రవంతి, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, తదితరులు పాల్గొన్నారు.

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News