శ్రీ వాసవి గ్రేటర్​ ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం ఎన్నిక

శ్రీ వాసవి గ్రేటర్​ ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం ఎన్నిక

నిజామాబాద్ :  నిజామాబాద్ నగరంలో శ్రీ వాసవి గ్రేటర్​ ఆర్యవైశ్య మహిళా విభాగాన్ని ఎన్నుకున్నారు. వినాయక్​నగర్​లో శ్రీ వాసవి గ్రేటర్​ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అధ్యక్షురాలిగా వేదశ్రీ దొంతుల.. వాసవి గ్రేటర్​ ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా వేదశ్రీ దొంతుల, కార్యదర్శిగా గాదె రూప ఎన్నికయ్యారు. అలాగే కోశాధికారిగా బచ్చు పల్లవి, ఉపాధ్యక్షులుగా మేఘనా రాణి, పద్మ నాగమల్ల, చెన్న వసంత, కట్కం మంజుశ్రీ, మోర దివ్యబాల ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా కవిత, పబ్బ శ్రీదేవి, స్వప్న, సంయుక్త కార్యదర్శులుగా కల్వకుంట్ల సంధ్య, సంధ్య, నిర్వహణ కార్యదర్శిగా నవీన, అడ్వైజర్​గా లింగ మాలతి ఎన్నికయ్యారు. మహిళా కార్యవర్గ ఎన్నిక కార్యక్రమాన్ని వాసవి గ్రేటర్​ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బచ్చు పురుషోత్తం, కార్యదర్శిగా చెన్న నందు, క్యాషియర్​ మారప్రభు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

డీఎంఎస్‌టీ నిధులతో బోరు మోటారు ఏర్పాటు డీఎంఎస్‌టీ నిధులతో బోరు మోటారు ఏర్పాటు
మల్హర్ :  గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా, వేసవి ప్రభావంతో ఏర్పడే నీటి ఎద్దడిని నివారించేందుకు బుధవారం మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామంలోని గూడపల్లిలో సర్పంచ్...
భూముల రీసర్వే పై రైతులు అవగాహన పెంచుకోవాలి
పేద కుటుంబంలో సంతోషం.
యువత క్రీడారంగాల్లో రాణించాలి: నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి
తెలంగాణ విశ్వవిద్యాలయంలో “కిల్ ద క్యాన్సర్” ఎలొక్యూషన్ పోటీ సెమీ ఫైనల్స్ విజయవంతం
కోటి రూపాయలతో నిర్మించిన నూతన పాఠశాల ప్రారంభం
తాడిచర్లలో భూ నిర్వాసితుల యూత్ అసోసియేషన్ ఏర్పాటు