నిజామాబాద్ రూరల్ మండలం కాలూర్ గ్రామ శివారులో ఓ వ్యక్తి దారుణ హత్య
నిజామాబాద్ : నిజామాబాదు రూరల్ మండలం కాలూరు గ్రామ శివారులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైనట్లు రూరల్ ఎస్ హెచ్ ఓ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మృతుడు బీహార్ కు చెందిన క్రిష్ కుమార్ సదా గా గుర్తించారు. క్రిష్ కాలూరి శివారులోని క్లాసిక్ పేపర్ మిల్లులో కార్మికుడిగా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నట్లు. సీఐ తెలిపారు. సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు అతనిపై బీరు బాటిలతో దాడి చేసి హత్య చేసినట్లు వివరించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు ఆయన
Views: 5
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
11 Nov 2026 17:01:44
మల్హర్ : గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా, వేసవి ప్రభావంతో ఏర్పడే నీటి ఎద్దడిని నివారించేందుకు బుధవారం మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామంలోని గూడపల్లిలో సర్పంచ్...
