నాగర్ కర్నూల్‌లో ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం గోదాం నిర్వహించాలని సూచన

నాగర్ కర్నూల్‌లో ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్‌లోని ఈవీఎం గోదాంను కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తనిఖీ చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి గోదాంను పరిశీలించిన కలెక్టర్, ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల భద్రతను క్షుణ్ణంగా పరిశీలించారు. యంత్రాల నిల్వ, భద్రతా ఏర్పాట్లపై ఆరా తీసిన కలెక్టర్, రికార్డులు, నిర్వహణ పుస్తకాలను పరిశీలించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం గోదాంను నిర్వహించాలని అధికారులకు సూచించారు.తనిఖీలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

డీఎంఎస్‌టీ నిధులతో బోరు మోటారు ఏర్పాటు డీఎంఎస్‌టీ నిధులతో బోరు మోటారు ఏర్పాటు
మల్హర్ :  గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా, వేసవి ప్రభావంతో ఏర్పడే నీటి ఎద్దడిని నివారించేందుకు బుధవారం మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామంలోని గూడపల్లిలో సర్పంచ్...
భూముల రీసర్వే పై రైతులు అవగాహన పెంచుకోవాలి
పేద కుటుంబంలో సంతోషం.
యువత క్రీడారంగాల్లో రాణించాలి: నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి
తెలంగాణ విశ్వవిద్యాలయంలో “కిల్ ద క్యాన్సర్” ఎలొక్యూషన్ పోటీ సెమీ ఫైనల్స్ విజయవంతం
కోటి రూపాయలతో నిర్మించిన నూతన పాఠశాల ప్రారంభం
తాడిచర్లలో భూ నిర్వాసితుల యూత్ అసోసియేషన్ ఏర్పాటు