ఘనంగా 80వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు

 స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో జెండా ఆవిష్కరించిన జడ్జి, అధికారులు, ఎస్ఐ, డాక్టర్లు, ఉపాధ్యాయులు

ఘనంగా 80వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు

ఓదెల :పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో శనివారం 80వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ వనజ, కోర్టు లో జడ్జి,పొత్కపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ సనత్ కుమార్ రెడ్డి,మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో అనిల్ రెడ్డి,ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు,ప్రభుత్వ పాఠశాలల్లో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఆయా గ్రామాల సర్పంచులు, పొత్కపల్లి గ్రామంలోని,ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో చైర్మన్ చీకట్ల మొండయ్య,ప్రభుత్వ యేతర కార్యాలయాల్లో,ఆయా పార్టీ కార్యాలయాల్లో ఆ పార్టీల అధ్యక్షులు ఘనంగా జెండా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఐ లు, అధికారులు,సిబ్బంది,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
 
 
Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News