బాయమ్మపల్లి గ్రామంలో ఘనంగా స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు
ఓదెల : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం బాయమ్మపల్లి గ్రామంలో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం బాయమ్మపల్లి సర్పంచ్ పడాల భాగ్యలక్ష్మి రాజు జాతీయ జెండా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గాలి రాజు, పంచాయతీ కార్యదర్శి వేల్పుల శ్రీనివాస్, వార్డు సభ్యులు సరిత, దయ్యాల సునీత,మద్దూరి లావణ్య, మద్దూరి మమత,మల్లయ్య,మద్దూరి కుమారస్వామి, తెలుసూరి కుమారస్వామి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
15 Aug 2026 18:04:59
పంటలను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్
ఎరువుల తనిఖీ.. నానో యూరియా అందివ్వాలని ఆదేశం
