ఘనంగా 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఘనంగా 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఓదెల : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పొత్కపల్లి ప్రెస్ క్లబ్లో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఫణి సుదర్శన్ జాతీయ జెండా అవిష్కరించారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు సుదర్శన్ మాట్లాడుతూ 1947లో బ్రిటీష్ పాలన నుండి విముక్తి పొందిన రోజును గుర్తుచేసుకుంటూ,దేశవ్యాప్తంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కొమురయ్య,మాజీ అధ్యక్షుడు ఇరుకుల్ల వీరేశం,రాచర్ల తిరుపతి,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. 
Views: 15

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News