టిఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఇన్‌చార్జిగా సురేంద్ర కొమురయ్య నియామకం

టిఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఇన్‌చార్జిగా సురేంద్ర కొమురయ్య నియామకం

పెద్దపల్లి: తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కవిత రాష్ట్రంలోని 23 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమిస్తూ జాబితా విడుదల చేశారు. ఇందులో భాగంగా పెద్దపల్లి అసెంబ్లీ ఇన్‌చార్జిగా పెద్దకాల్వ గ్రామానికి చెందిన సురేంద్ర కొమురయ్యను నియమించారు.నియామకం అనంతరం ఆయన మాట్లాడుతూ, ఉద్యమకారులకు తగిన గుర్తింపు కల్పిస్తున్న తెలంగాణ రక్షణ సేన పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసి ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం, విద్య, వైద్యం, తాగునీరు, ఉపాధి, ఉద్యోగాల అంశాలపై పార్టీ పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కవితకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
 
 
Views: 45

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
14 మందికి క్వార్టర్ల కేటాయింపు 
ఘనంగా భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు
‘క్యాతన్ పల్లిలో’ కమిషనర్ విధులకు ఆటంకం 
విద్యార్థుల అభ్యాస లోపాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
భక్తులతో కిటకిటలాడిన సాయిఆలయాలు
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత