మహనీయుల త్యాగాలు చిరస్మరణీయం

నాంపల్లి,  :80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నాంపల్లి మండల వ్యాప్తంగా శనివారం ప్రజా పరిషత్ కార్యాలయం, తహసీల్దార్, పోలీస్ స్టేషన్, గ్రామపంచాయతీ, హైస్కూల్, మోడల్ స్కూల్, గాంధీజీ హైస్కూల్, కేజీబీవీ, కృష్ణవేణి వివిధ ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలో స్వతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి, జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత, విద్యార్థులు పాల్గొని జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి నినాదాలు చేశారు. అనంతరం గాంధీజీ హై స్కూల్ లో విద్యార్థులు దేశభక్తి గీతాలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆటపాటలతో పండుగ వాతావరణం నెలకొంది. జాతీయ స్వాతంత్ర సమరయోధుల  వేశాధారణాలతో అలరించారు. ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తిని నింపే రోజన్నారు. దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలు చిరస్మరణీయమన్నారు.
 
 
Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జీజీహెచ్ లో దేశభక్తి ఉప్పొంగేలా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జీజీహెచ్ లో దేశభక్తి ఉప్పొంగేలా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
నిజామాబాద్ : ​నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో (జీఎంసీ) 2026, ఆగస్టు 15న 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మిక్కిలి దేశభక్తి, ఉత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి....
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
స్నేహ సొసైటీలో  ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు 
రైతుల పొలాలకు వ్యవసాయ అధికారులు
దేశ ఐక్యత, సమగ్రత కోసం పాటు పడాలి
మహనీయుల త్యాగాలు చిరస్మరణీయం
వెల్దుర్తిలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి