మెట్రో ఈవినింగ్ జర్నలిస్ట్ ను పరామర్శించిన రేగోడ్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు
రేగోడ్ (మెదక్ ): రేగోడ్ మండల మెట్రో ఈవినింగ్ సీనియర్ పాత్రికేయులు పుర్ర సుభాష్ గౌడ్ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అతన్ని రేగోడ్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు పరామర్శించారు.ఈ సందర్బంగా మండలం ప్రధాన కార్యదర్శి సుంకే రమేష్ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.వారి వెంట మాజీ మండల అధ్యక్షులు వినోద్ కుమార్,పిఏసిఎస్ చైర్మన్ రాజు యాదవ్,ఏయంసి మాజీ డైరెక్టర్ సవాద్ భూం రెడ్డి,మాజీ ఎంపీటీసీ గొల్ల నర్సింలు,మాజీ సర్పంచ్ నర్సింలు,సీనియర్ నాయకులు గొల్ల శేఖర్,మండల సోషల్ మీడియా కన్వినర్ సంతోష్ రావు,గ్రామ అధ్యక్షులు రచోటి సుభాష్, నర్సింగ్ రావు, షాదుల్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


