దేశభక్తి చాటుదాం.. జాతీయ జెండా ఎగురవేద్దాం

బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోడి రమేష్

దేశభక్తి చాటుదాం.. జాతీయ జెండా ఎగురవేద్దాం

బెల్లంపల్లి మంచిర్యాల  : ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలని బీజేపీ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షుడు కోడి రమేష్ పిలుపునిచ్చారు.  హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం బాగుంటేనే ధర్మం, ప్రజలు, రాజకీయ వ్యవస్థలు బాగుంటాయని పేర్కొన్నారు. దేశహితం, జాతీయతా భావాన్ని ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలని కోరారు.
Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నూతన ఎస్సై రమేష్ గౌడ్‌కు గౌడ సంక్షేమ సంఘం నాయకుల సన్మానం నూతన ఎస్సై రమేష్ గౌడ్‌కు గౌడ సంక్షేమ సంఘం నాయకుల సన్మానం
రాజన్న సిరిసిల్ల,ఎల్లారెడ్డిపేట, :ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్‌లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఎన్. రమేష్ గౌడ్‌ను మండల గౌడ సంక్షేమ సంఘం నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి...
మహిళలకు అండగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌...
అధిక ధరలు రైతు, కార్మిక, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని సిపిఐ సిపిఎం ధర్నా. 
సబ్జెక్టు మార్పుపై అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ
ప్రభుత్వ భూమిలో  నూతన బస్టాండ్ నిర్మించి.
బట్టకాల్చి మీదేయొద్దు గంగుల
వేములవాడలో అఖిలాండ శక్తి స్వరూపిణుల కొలువు ప్రజల అదృష్టం