మల్యాల మండల పెయింటింగ్ యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక
మల్యాల, :జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో పెయింటింగ్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా యూనియన్ నూతన అధ్యక్షుడిగా బట్టు రమేష్ ఎన్నికయ్యారు.ఉపాధ్యక్షుడు గుడిసె మహేష్, ప్రధాన కార్యదర్శి సురేష్,కార్యదర్శి బొల్లి సురేష్, కోశాధికారి కొండబత్తిని త్రినాధ్,ముఖ్య సలహాదారుడు కట్కూరి అజయ్ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు తోటి కార్మికులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలోని పెయింటింగ్ కార్మికుల సంక్షేమం కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
10 Aug 2026 18:32:03
పాపన్నపేట ; పాపన్నపేట మండల అధ్యక్షుడిగా జిన్నగోపాల్ కిషన్ మోర్చా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. మండలంలో పార్టీ బలోపేతానికి...
