కెనడా దేశ పార్లమెంట్ ను సందర్శించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.
నర్సంపేట : విదేశీ పర్యటనలో భాగంగా కెనడా దేశంలోని పార్లమెంట్ ను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి 8 వారి కుమారుడు అవియుక్త్ రెడ్డి తో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా కెనడా పార్లమెంట్ యొక్క ఎగువ సభ(సెనేట్) మరియు దిగువ సభ ( హౌస్ ఆఫ్ కామన్స్ ) విశిష్టతలను అక్కడి అధికారులను తెలుసుకున్నారు.
Views: 91
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
11 Aug 2026 15:38:41
రాజన్న సిరిసిల్ల,ఎల్లారెడ్డిపేట, :ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్‌లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఎన్. రమేష్ గౌడ్‌ను మండల గౌడ సంక్షేమ సంఘం నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి...
