ప్రశాంతంగా పండుగలు జరుపుకోవాలి - ఎస్ఐ పోచయ్య

ముందుగా మండల ప్రజలకు బతుకమ్మ,దసరా పండగ శుభాకాంక్షలు.

ప్రశాంతంగా పండుగలు జరుపుకోవాలి - ఎస్ఐ పోచయ్య

రేగోడు (మెదక్ ): రేగోడు మండల ప్రజలు బతుకమ్మ, దసరా పండుగలను గ్రామాల్లో మీ గ్రామ ఆనవాయితీ ప్రకారంగా ప్రశాంతంగా పండగలు జరుపుకోవాలని మండల ప్రజలను కోరారు.భక్తి,శ్రద్ధలతో పండగ సంబరాలు నిర్వహించాలని అన్నారు.పండగల రోజున మద్యం సేవించి గ్రామంలోని ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Views: 11

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తాగునీటి సమస్య తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ తాగునీటి సమస్య తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ
నిజామాబాద్, అక్టోబర్ 17 :(విజన్ ఆంధ్ర )ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం నెలకొని ఉన్న ప్రస్తుత తరుణంలో జిల్లా వ్యాప్తంగా రానున్న రోజుల్లో ఎక్కడ కూడా...
నాగర్ కర్నూల్ జిల్లాలో BJYM ఆధ్వర్యంలో నిరసన యూత్ డిక్లరేషన్ హామీల అమలు చేయాలని డిమాండ్
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి  జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ 
కోహెడలో అసలేం జరుగుతోంది? వారసంత లేని రోజున తైబజార్ వసూళ్లకు ఎవరు అనుమతిచ్చారు?
హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం
కరువు ముప్పు నివారణకై  కళాజాత  అవగాహన
నూజివీడు సీడ్స్ వారి ఆద్య పత్తి తో అధిక దిగుబడి ---- రీజనల్ మ్యానేజర్ శ్రీకాంత్ రెడ్డి