రంగారెడ్డి -మహబూబ్ నగర్-హైదరాబాద్ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు

 గండీడ్ మండల పరిధిలోని వెన్న చెడు గ్రామంలో ఎమ్మెల్సీ ఓట్ల నమోదు కార్యక్రమం లో

రంగారెడ్డి -మహబూబ్ నగర్-హైదరాబాద్ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు

గండీడు మండలం :రంగారెడ్డి-- మహబూబ్ నగర్ - హైదరాబాద్  పట్టభద్రుల mlc ఓటర్ నమోదు ప్రకియలో భాగంగా సామ రామ మోహన్ రెడ్డి గారికి మద్దతుగా పరిగి నియోజకవర్గం వెన్నచెడ్ గ్రామం లో వివిధ వార్డ్ లొ తిరిగి ఓటర్ నమోదు చేస్తున్న మహబూబ్నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి. గంగుల పుల్లారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత లక్ష్మారెడ్డి, గండీడ్ మండల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పులిందర్ రెడ్డి,  మండల ప్రధాన కార్యదర్శి శరణప్ప , ఆశన్న గౌడ్,రమేష్ చారి,  రాములు గౌడ్, రాములు,నరేష్, శ్రీనివాస్ రెడ్డి, వీరేంద్ర, చల్ల వీరేంద్ర, గువ్వల వెంకటయ్య, ప్రశాంత్ రెడ్డి, వెంకటేష్, ప్రవీణ్ గౌడ్, నందు,  ఆంజనేయులు గౌడ్, శ్రీను, మోహన్, మంగలి శ్రీనివాస్ తదితరులు పాల్గొని పట్టపద్రుల ఓటర్ నమోదు  నమోదు చేయించడం జరిగింది. పట్టభద్రులు ప్రతి ఒక్కరు తమ ఓటు నమోదు చేసుకొని, ఎమ్మెల్సీ ఎలక్షన్లో నిష్ణార్థులైనటువంటి, జ్ఞానవంతులని, నిరుద్యోగ ప్రజా సమస్యలపై అవగాహన ఉన్నటువంటి మంచి నాయకున్ని ఎన్నుకునేటువంటి అవకాశం పట్టభద్రులకు ఉంటుంది  కావున ప్రతి ఒక్కరు ఓటరు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు

Views: 13

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తాగునీటి సమస్య తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ తాగునీటి సమస్య తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ
నిజామాబాద్, అక్టోబర్ 17 :(విజన్ ఆంధ్ర )ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం నెలకొని ఉన్న ప్రస్తుత తరుణంలో జిల్లా వ్యాప్తంగా రానున్న రోజుల్లో ఎక్కడ కూడా...
నాగర్ కర్నూల్ జిల్లాలో BJYM ఆధ్వర్యంలో నిరసన యూత్ డిక్లరేషన్ హామీల అమలు చేయాలని డిమాండ్
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి  జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ 
కోహెడలో అసలేం జరుగుతోంది? వారసంత లేని రోజున తైబజార్ వసూళ్లకు ఎవరు అనుమతిచ్చారు?
హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం
కరువు ముప్పు నివారణకై  కళాజాత  అవగాహన
నూజివీడు సీడ్స్ వారి ఆద్య పత్తి తో అధిక దిగుబడి ---- రీజనల్ మ్యానేజర్ శ్రీకాంత్ రెడ్డి