స్టేట్ మీట్‌లో మెరిసిన మెదక్ మహిళ కానిస్టేబుళ్లు

హ్యాండ్‌బాల్, ఖోఖోలో కాంస్య పతకాలు.. క్రీడాకారిణులకు ఎస్పీ సన్మానం

స్టేట్ మీట్‌లో మెరిసిన మెదక్ మహిళ కానిస్టేబుళ్లు

మెదక్ :  వరంగల్‌లో నిర్వహించిన 5వ స్టేట్ మీట్ క్రీడా పోటీల్లో మెదక్ జిల్లాకు చెందిన ఐదుగురు మహిళ కానిస్టేబుల్లు సత్తాచాటారు. రాజన్న సిరిసిల్ల జోన్ జట్టు తరఫున హ్యాండ్‌బాల్, ఖోఖో పోటీల్లో పాల్గొని కాంస్య పతకాలు సాధించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ క్రీడాకారిణులను శాలువాలతో ఘనంగా సన్మానించి, పతకాలను బహూకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్రీడల్లో ప్రతిభ కనబరిచి జిల్లాకు గుర్తింపు తీసుకురావడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడాకారిణులను ఈ సందర్భంగా అభినందించారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం
కొత్తగూడెం బ్యూరో : డిజిటల్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి.. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఓటీపీలు ఇతరులతో పంచుకోవద్దని కొత్తగూడెం సబ్ ఇన్‌స్పెక్టర్ జుబేదా...
దీపావళి వేడుకల్లో తగు జాగ్రత్తలు పాటించాలి: యువత, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలి – పుల్కల్ ఎస్ఐ విశ్వజన్
డీఈవో చేతుల మీదుగా బహుమతులు అందుకున్న సిద్ధార్థ విద్యార్థులు
మోడల్ స్కూల్ లో పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం
మునుగోడులో ఘనంగా సుంకరి బిక్షం గౌడ్ విరమణ వేడుక.
చేగుంట బస్టాండ్ దుస్థితి మార్చే వారే లేరా
ప్రతి ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వెలుగులు నింపాలి