పల్లె దవాఖానలో కరెంటు కష్టాలు.

 పల్లె దవాఖానలో కరెంటు కష్టాలు.

తొమ్మిది నెల ల క్రితం ప్రారంభించిన ఎమ్మెల్యే కరెంటు ను మరిచాడు.
                                                                                                                                                                                                                                                                                                             

జయశంకర్ భూపాలపల్లి జిల్లా పల్లె దవాఖానా లో కరెంటు కష్టాలు.  భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ కాలనీ లో పల్లె దవాఖాన  నూతన బిల్డింగ్ లో కరెంటు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందులో ఉన్నటువంటి స్టాప్ కూడా కరెంటు లేక ఉడుకపోతతో పాటు దోమలు కొడుతున్నాయని మేము వైద్యం చేసుడేమో కానీ మేమే రోగాల బారిన పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులకు దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లిన కూడా  పట్టించుకునే నాధుడు కరువయ్యారని భూపాలపల్లి జిల్లా కేంద్రానికి కుత వేటు దూరం లో ఉన్న ఈ దవాఖాన కు నిధులు లేక వెలవెల పోతున్నా పట్టించుకున్న నాధుడే కరువయ్యారు. అధికారులు ఇప్పటికైనా ఈ యొక్క పల్లె దవాఖాన పై దృష్టి సారించి కరెంటు కష్టాలు తీర్చి ప్రజలు కు సౌకర్యవంతంగా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News