బల్మూర్ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో

 నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి   ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బల్ముల ప్రేమ్ కుమార్ 

బల్మూర్ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో

 

 

అచ్చంపేట (నాగర్ కర్నూల్ జిల్లా) : అచ్చంపేట నియోజకవర్గం లోని మండల కేంద్రమైన బల్మూర్ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బల్ముల ప్రేమ్ కుమార్ డిమాండ్ చేశారు శుక్రవారం బల్మూరు జిల్లా పరిషత్తు  పాఠశాలను సందర్శించి వివిధ సమస్యలను వెలికి తీశారు పాఠశాలలో కొన్ని తరగతి గదులు పై కప్పు పెచ్చులూడి ప్రథమ ప్రమాదకరంగా మారిందని దీంతో విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉందని అన్నారు అదేవిధంగా పాఠశాలలో తాగునీరు మధ్యాహ్న భోజనం పథకంలో నాణ్యత లేకుండా విద్యార్థులకు భోజనం పెడుతున్నారని ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే జిల్లా విద్యాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని బల్మూరు ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు పాఠశాలలో కనీసం మూవిక సదుపాయాలు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఒక భవనం ఇదిలా వస్తే చేయడంతో విద్యార్థులు విద్యాబాలషన్ చేయడానికి గురవుతున్నారని తెలిపారు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన ప్రభుత్వ పాఠశాలలో సమస్యలకు నిలయంగా మారడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని తెలిపారు పాఠశాలలో తాగునీరు మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులకు అందించి ఆహార నాణ్యత పై తీవ్ర అనుమానం వ్యక్తం అవుతున్నాయని తెలిపారు పాఠశాల నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు సమస్యలపై విద్యార్థులతో మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి సభ్యులు సంతోష్ అవినాష్ చరణ్ విజయ్ పవన్ స్వాతీ అశ్విని పల్లవి అంజలి సంధ్య సామ్య శరత్ సందీప్ తదితరులు పాల్గొన్నారు

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News