బోర్డులు ఏర్పాటు చేస్తాం - తహసీల్దర్
నిజామాబాదు స్పెషల్ టీం నవంబర్ 06:- నిజామాబాదు జిల్లా బాల్కొడ లో ఫాఖీర్, ముక్కిడి మరియు పాల్గు గూట్టల్ని జె. సి. బి. లతో త్రవ్వేస్తూ వ్యవసాయ భూములుగా మర్చి వేస్తున్నట్లు మా ప్రతినిధి గురువారo రోజు బాల్కొండ తహసీల్దార్ శ్రీనివాస్ దృష్టికి తీసుక వెళ్లగా స్పందించి త్వరలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.నిజామాబాదు జిల్లా బాల్కొండ అంటేనే భూ కబ్జాలకు పెట్టింది పేరు.1329 నుండి 1333 సర్వే నెంబర్లలో
ఏతైనా గుట్టలతో పాటు
ప్రభుత్వ భూములన్ని అర్ధ రాత్రుల్లో జె. సి. బి. లతో త్రవ్వేస్తూ వ్యవసాయ భూములుగా మర్చి వేస్తు
ఎక్కడో ఉన్న పట్టా భూములకు బై నెంబర్ ఇస్తూ అక్రమ మరి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా చేస్తున్న వారిలో ఎక్కువగా ఒకే కులానికి చెందిన వారు కావడం విశేషం.ఇదే విషయాన్ని స్థానిక ప్రజా నీకం బాల్కొండ
కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ దృష్టికి తీసుక వెల్లగ రెవెన్యూ మంత్రి దృష్టికి తీదుక రావడంతో 4 ఫిబ్రవరి 2024 ఫిబ్రవరి 28 వరకు (05) సర్వే బృందం తో ప్రభుత్వ భూముల గుర్తింపు సర్వే నిర్వహీoచారు.సర్వే రిపోర్ట్ ఈ రోజు వరకు వెలుగు లోకి రాక పోవడం విశేషం.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


