గంభీరావుపేట ఎస్సైగా బాలరాజు

గంభీరావుపేట ఎస్సైగా బాలరాజు

గంభీరావుపేట : గంభీరావుపేట ఎస్సైగా బాలరాజు శుక్రవారం బాధ్యతలు  తీసుకున్నారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన ఎస్సై సిహెచ్ శ్రీకాంత్ సస్పెండ్ అవ్వగా  ఆయన స్థానంలో రామయంపేట్  ఎస్ఐ గా పనిచేస్తున్న బాలరాజ్ ను గంభీరావుపేట  ఎస్ఐ గా నియమించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు

Views: 28

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News