కళాకారుల సంఘం మండల అధ్యక్షుడుకు ఘన సన్మానం

కళాకారుల సంఘం మండల అధ్యక్షుడుకు ఘన సన్మానం

చిగురుమామిడి : చిగురుమామిడి ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ చిట్టుమల్ల రవీందర్ ను, కళాకారుల సంఘం మండల అధ్యక్షుడు శ్రీరామోజు రాజ్ కుమార్ ను సొసైటీ డైరెక్టర్ గా నియామకమైన  సందర్భంగా తెలంగాణ రంగస్థల సంస్కృతిక కళాకారుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వంగ సుధాకర్  ప్రధాన కార్యదర్శి అలివేలి సమ్మిరెడ్డి లు శాలువాతో  సన్మానించారు.ఈ సందర్భంగా 
వంగ సుధాకర్ మాట్లాడుతూ రాజ్ కుమార్ ఇంకా మరెన్నో పదవులు పొందాలని కళాకారులకు మంచి పేరును తేవాలని ఆశిస్తూ అభినందనలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో చిగురుమామిడి గ్రామ సర్పంచ్ అకవరం భవాని శివప్రసాద్, చిగురుమామిడి కళాకారుల మండల ప్రధాన కార్యదర్శి రాధరపు సంపత్ సహాయ కార్యదర్శి కుతాడి కొమురయ్య , రమేష్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News