అనాథాశ్రమంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం

అనాథాశ్రమంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం

హన్మకొండ : లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ పోతన ఆధ్వర్యంలో స్వయంకృషి వృద్ధుల అనాథాశ్రమంలో ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లయన్ మెంతుల శశిధర్  అన్నదానాన్ని స్పాన్సర్ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు సింగారం శ్రీకర్ మాట్లాడుతూ, అన్నదాన కార్యక్రమానికి స్పాన్సర్‌గా వ్యవహరించిన లయన్ మెంతుల శశిధర్ కి కృతజ్ఞతలు తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ పోతన సభ్యుల సహకారంతో ఇకపై ప్రతి నెల అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆడెపు రవీందర్, మొహమ్మద్ హఫీజ్ ఖాన్, పాక వేణు, సింగారపు చంద్రశేఖర్, పూస వినయ్, ఇల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్ కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్
కరీంనగర్,  : నక్సల్స్ కార్యకలాపాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడిలో విశేష సేవలు అందించిన కరీంనగర్ రూరల్ సీఐ అనుముల నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్...
పక్కాగా 22-ఏ జాబితా రూపకల్పన
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై కాంగ్రెస్ కుట్ర
యూసుఫ్ పేటలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు 
పరకాల పాలిటెక్నిక్ ఎదుట ఎస్ఎఫ్ఐ ధర్నా
శివంపేటలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని రైతుల వినతి
5వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు