లివర్ లో ఇన్ఫెక్షన్ ను నిర్లక్ష్యం చేయడం చాలా ప్రమాదం
డాక్టర్ చైతన్య ఆనంద్
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) : లివర్ లో వచ్చే ఇన్ఫెక్షన్ ను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని ఇది చాలా ప్రమాదమని డాక్టర్ చైతన్య ఆనంద్ అన్నారు. లివర్ మన శరీరంలో సైలెంట్ ఆర్గాన్ నొప్పి ఎక్కువగా చెప్పదు. అందుకే చాలా మంది జస్ట్ గ్యాస్ లేదా అలసట అని వదిలేస్తారు. కానీ లోపల లివర్ దెబ్బతింటూ ఉంటుంది.
నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది :
1. నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్రమైన లివర్ డ్యామేజ్ కు దారితీస్తుందని దీనివల్ల హెపటైటిస్ బి, సి లాంటివి సంవత్సరాల పాటు లోపలే ఉండి లివర్ ను గట్టిపరుస్తాయి. దీన్ని సిర్రోసిస్ అంటారు.

2. లివర్ ఫెయిల్యూర్ చివరికి లివర్ పని చేయడం ఆపేస్తుంది దానితో అప్పుడు మనకు వ్యాధి గురించి తెలియడం జరుగుతుంది.
3. లివర్ క్యాన్సర్ బి మరియు సి దీర్ఘకాలికంగా ఉంటే వచ్చే రిస్క్ ఎక్కువ క్యాన్సర్ ముదిరి బయటపడే అవకాశం ఉంటుంది.
4. కామెర్లు, కడుపులో నీరు, కాళ్ళు వాపు లాంటి సమస్యలు బయటపడి చికిత్సకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కసారి తీరు రూపం దాల్స్తే ప్రానా నికి ముప్పు కలుగుతుంది అని డాక్టర్ చైతన్య ఆనంద్ తెలిపారు. పైన చెప్పిన విధంగా ఏ చిన్న అవస్థ కనిపించినా వెంటనే ఏం చేయాలి అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ , హెచ్ బి ఏ సి , ఆంటీ హెచ్ సి వి బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి. అలాగే త్వరగా సమీపంలో గల జనరల్ ఫిజీషియన్ లేదా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ సంప్రదించి తగిన సలహాలు సూచనలు తీసుకోవాలని తెలిపారు. ఈ వ్యాధి బారిన పడినవారు మద్యాన్ని సేవించవద్దు లివర్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మద్యం విషం లాంటిది, అలాగే సొంత నిర్ణయాలు తీసుకుని మందులు సొంతంగా వేసుకోవద్దు పారాసెటమాల్ లాంటివి కూడా లివర్ పై ఎఫెక్ట్ చూపుతాయి. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే లివర్ కు తిరిగి బాగయ్యే శక్తి ఉంటుంది. కానీ దాన్ని మనం టైం లో పెట్టుకోవాలి. హెపటైటిస్ బి కి వ్యాక్సిన్ ఉంది. సి కి ఇప్పుడు పూర్తిగా నయం చేసే మందులు ఉన్నాయి అని తెలిపారు. ఆరోగ్యం ఉంటేనే అన్నీ బాగుంటాయి అనే విషయాన్ని మర్చిపోవద్దు. లివర్ బాగుంటేనే మనం హుషారుగా ఉండడం జరుగుతుందని డాక్టర్ చైతన్య ఆనంద్ తెలిపారు.

Views: 24
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
28 Jul 2026 18:28:10
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) : శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం, ములుగు, సిద్ధిపేటలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, పుష్కల్...