షాబాద్ సీఐ లక్ష్మీ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మద్దూరు సర్పంచ్, ఉప సర్పంచ్

షాబాద్ సీఐ లక్ష్మీ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మద్దూరు సర్పంచ్, ఉప సర్పంచ్


షాబాద్, (రంగారెడ్డి):నూతనంగా షాబాద్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) గా బాధ్యతలు చేపట్టిన లక్ష్మీ రెడ్డిని మద్దూరు గ్రామ సర్పంచ్ రాజు నాయక్, ఉప సర్పంచ్ రాంరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు శాలువా కప్పి,పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలియజేశారు.షాబాద్ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని ఆకాంక్షించారు.సీఐ లక్ష్మీ రెడ్డి మాట్లాడుతూ. ప్రజల సహకారంతో చట్టవ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రమేష్, చిన్నం రాజు, రమేష్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) :  శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం, ములుగు, సిద్ధిపేటలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, పుష్కల్...
సింగరేణిలో హౌసింగ్ పీడీ పర్యటన
అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
వర్షానికి రోడ్డుపైకి వచ్చిన కొండచిలువ.
కొండగట్టులో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి
జలసిరి ఫామ్ పౌండ్లు, వ్యక్తిగత సోక్ పిట్స్ అమలుపై రాష్ట్రస్థాయి ఆన్‌లైన్ శిక్షణ