ఎన్‌హెచ్‌ఎం పోస్టుల ప్రొవిజనల్ జాబితా విడుదల

ఎన్‌హెచ్‌ఎం పోస్టుల ప్రొవిజనల్ జాబితా విడుదల

ములుగు, : జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ కింద 46 పోస్టులకు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజనల్ జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ నోటీస్ బోర్డులో, జిల్లా వెబ్‌సైట్ https://mulugu.telangana.gov.in లో ఉంచారు. మెరిట్‌పై అభ్యంతరాలు ఉంటే 26-11-2026 ఉదయం 10.30 నుంచి 27-11-2026 సాయంత్రం 5 గంటల వరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి తెలియజేయాలని డా. ఎన్. గోపాల్ రావు తెలిపారు. గడువు తర్వాత వచ్చే అభ్యంతరాలు పరిగణించబడవని స్పష్టం చేశారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తండ రాధమ్మ కుటుంబాన్ని పరామర్శించిన లక్ష్మణ్ బాబు తండ రాధమ్మ కుటుంబాన్ని పరామర్శించిన లక్ష్మణ్ బాబు
వెంకటాపూర్, : లక్ష్మీదేవిపేట గ్రామానికి చెందిన తండ రమేష్, తండ యాదగిరి, తండ శ్రీనివాస్ తల్లి తండ రాధమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. బుధవారం బీఆర్ఎస్...
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్:
పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించారని డిఎం హెచ్ ఓ కు ఫిర్యాదు
సాయిరెడ్డిగూడలో కొనసాగుతున్న ఇందిరమ్మ బీమా నమోదు ప్రక్రియ
మిడ్జిల్ సింగిల్ విండో చైర్మన్ పదవి మైనార్టీ యువతకు కేటాయించాలి
చౌటకూర్‌లో భక్తి పారవశ్యం.. 299 మంది భక్త బృందంతో 28,807 పార్థివ లింగాల తయారీ!
జోగిపేటలో ఎస్సీ బాలికల హాస్టల్ లో భోజనం వికటించి విద్యార్థినిలకు తీవ్ర అస్వస్థత