తాడిచెర్ల పాత బస్టాండ్‌లో నేడు జీరో బ్యాలెన్స్ ఖాతాల నమోదు
మల్హర్ : తాడిచెర్ల గ్రామంలోని పాత బస్టాండ్ వద్ద ఈరోజు మంథని ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో జీరో బ్యాలెన్స్ ఖాతాలు ప్రారంభించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ ఫీల్డ్ ఆఫీసర్ పాల్గొని ఖాతాలు తెరవనున్నారు. ఆసక్తి గల గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
25 Nov 2026 18:18:37
చౌటకూర్, : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 2027 మార్చి 6వ తేదీన నిర్వహించనున్న దశకోటి పార్థివ లింగాల మహా సంకల్పంలో భాగంగా, సంగారెడ్డి జిల్లా చౌటకూర్...
