డేంజర్ జోన్ బాధితుల దరఖాస్తుల స్వీకరణ

డేంజర్ జోన్ బాధితుల దరఖాస్తుల స్వీకరణ

మల్హర్, : మల్హర్ మండలం తాడిచెర్ల గ్రామంలో డేంజర్ జోన్‌కు సంబంధించి గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన బాధితుల నుంచి మంగళవారం దరఖాస్తులు స్వీకరించారు. మండల గిర్దావర్ జూపాక నరేష్, గ్రామ పాలన అధికారి గొట్టం నరేష్ ఆధ్వర్యంలో తప్పిపోయిన వారి దరఖాస్తులను స్వీకరించి నమోదు చేసుకున్నారు. అర్హులైన బాధితులకు న్యాయం జరిగేలా దరఖాస్తుల ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తండ రాధమ్మ కుటుంబాన్ని పరామర్శించిన లక్ష్మణ్ బాబు తండ రాధమ్మ కుటుంబాన్ని పరామర్శించిన లక్ష్మణ్ బాబు
వెంకటాపూర్, : లక్ష్మీదేవిపేట గ్రామానికి చెందిన తండ రమేష్, తండ యాదగిరి, తండ శ్రీనివాస్ తల్లి తండ రాధమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. బుధవారం బీఆర్ఎస్...
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్:
పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించారని డిఎం హెచ్ ఓ కు ఫిర్యాదు
సాయిరెడ్డిగూడలో కొనసాగుతున్న ఇందిరమ్మ బీమా నమోదు ప్రక్రియ
మిడ్జిల్ సింగిల్ విండో చైర్మన్ పదవి మైనార్టీ యువతకు కేటాయించాలి
చౌటకూర్‌లో భక్తి పారవశ్యం.. 299 మంది భక్త బృందంతో 28,807 పార్థివ లింగాల తయారీ!
జోగిపేటలో ఎస్సీ బాలికల హాస్టల్ లో భోజనం వికటించి విద్యార్థినిలకు తీవ్ర అస్వస్థత