తెలుపు రేషన్ కార్డు కల్గిన అర్హులందరూ ఇందిరమ్మ భీమా చేయించుకోవాలి:

తెలుపు రేషన్ కార్డు కల్గిన అర్హులందరూ ఇందిరమ్మ భీమా చేయించుకోవాలి:

పంచాయతీ కార్యదర్శి నయీం పాపన్నపేట : అర్హులందరూ ఇందిరమ్మ భీమా చేయించుకోవాలని పాపన్నపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎండీ.నయీం తెలిపారు.బుధవారం రోజు ఆయన పాపన్నపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ భీమా నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుపు రేషన్ కార్డు కల్గి 18 సం.నుండి 59 సం.లు నిండిన అర్హులైన ప్రతీ ఒక్కరూ బీమా చేయించుకోవాలని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది అరవింద్,కంప్యూటర్ ఆపరేటర్ జల్గరి విట్టల్, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అర్హులందరికీ చేయూత పింఛన్లు - కష్టాల్లో ఉన్న కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా : మంత్రి సీతక్క అర్హులందరికీ చేయూత పింఛన్లు - కష్టాల్లో ఉన్న కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా : మంత్రి సీతక్క
ములుగు, : అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్ అందించి నిరుపేదల జీవితాల్లో ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు...
తండ రాధమ్మ కుటుంబాన్ని పరామర్శించిన లక్ష్మణ్ బాబు
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్:
పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించారని డిఎం హెచ్ ఓ కు ఫిర్యాదు
సాయిరెడ్డిగూడలో కొనసాగుతున్న ఇందిరమ్మ బీమా నమోదు ప్రక్రియ
మిడ్జిల్ సింగిల్ విండో చైర్మన్ పదవి మైనార్టీ యువతకు కేటాయించాలి
చౌటకూర్‌లో భక్తి పారవశ్యం.. 299 మంది భక్త బృందంతో 28,807 పార్థివ లింగాల తయారీ!