ఆకుల శ్రీనివాస్ మృతదేహానికి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నివాళులు
బెల్లంపల్లి (మంచిర్యాల జిల్లా): బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఆకుల శ్రీనివాస్ మృతిచెందిన విషయం తెలుసుకున్న బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Views: 72
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
25 Nov 2026 18:13:40
ములుగు,: బీజేపీ ములుగు జిల్లా కార్యవర్గ సమావేశం బుధవారం ములుగు కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఎంపీ అజ్మీరా...
