అల్లాదుర్గంలో టీయుడబ్ల్యూజే సభ్యత్వ నమోదు

అల్లాదుర్గంలో టీయుడబ్ల్యూజే సభ్యత్వ నమోదు

అందోల్,: మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో మంగళవారం టీయుడబ్ల్యూజే యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు శంకర్ దయ్యాల్ చారి అధ్యక్షతన నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం హక్కుల పరిరక్షణ కోసం టీయుడబ్ల్యూజే నిరంతరం కృషి చేస్తుందన్నారు.మండలంలోని ప్రతి జర్నలిస్టు యూనియన్ లో సభ్యుడిగా చేరి బలోపేతం చేయాలని ఈసందర్భంగా జిల్లా అధ్యక్షుడు శంకర్ దయ్యాల్ పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో గోండ రఘుపతి (ఆంధ్రప్రభ),కంచరి కృష్ణ (మన తెలంగాణ),పాపయ్యచారి (ప్రజాపక్షం),వీరేందర్ (సాక్షి), భూమయ్య (వార్త),రాజ్ (ప్రజాజ్యోతి),వెంకటేష్ (ప్రభాత సూర్య),వడ్ల శేఖర్ (జనం సాక్షి), నరేష్ (దిశ),రమేష్ (ఆంధ్రజ్యోతి), శంకర్(వెలుగు), వెంకట్ రాం (నమస్తే తెలంగాణ), సాయిలు (ఈనాడు),ఎండి అర్షద్ అయూబ్ (విజన్ ఆంధ్ర ), ఆమ్వేర్ (మహా న్యూస్), రాజ్ కుమార్ (సూర్య),శ్రీనివాస్ (సౌత్ ఇండియా టైమ్స్), కంచరి నర్సింలు (రాయల్ పోస్ట్),రాజు (రాజ్ న్యూస్)తదితరులు పాల్గొన్నారు.

Views: 11

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చౌటకూర్‌లో భక్తి పారవశ్యం.. 299 మంది భక్త బృందంతో 28,807 పార్థివ లింగాల తయారీ! చౌటకూర్‌లో భక్తి పారవశ్యం.. 299 మంది భక్త బృందంతో 28,807 పార్థివ లింగాల తయారీ!
చౌటకూర్, : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 2027 మార్చి 6వ తేదీన నిర్వహించనున్న దశకోటి పార్థివ లింగాల మహా సంకల్పంలో భాగంగా, సంగారెడ్డి జిల్లా చౌటకూర్...
గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు బీజేపీని బలోపేతం చేయాలి : మాజీ ఎంపీ సీతారాం నాయక్
అర్హులందరికీ చేయూత పింఛన్లు - కష్టాల్లో ఉన్న కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా : మంత్రి సీతక్క
తండ రాధమ్మ కుటుంబాన్ని పరామర్శించిన లక్ష్మణ్ బాబు
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్:
పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించారని డిఎం హెచ్ ఓ కు ఫిర్యాదు
సాయిరెడ్డిగూడలో కొనసాగుతున్న ఇందిరమ్మ బీమా నమోదు ప్రక్రియ