మల్లన్న సన్నిధిలో సహస్ర దీపోత్సవం *అంగరంగ వైభవంగా సహస్ర దీపోత్సవం ,జ్వాల తోరణం దాన కార్యక్రమం

మల్లన్న సన్నిధిలో సహస్ర దీపోత్సవం  *అంగరంగ వైభవంగా సహస్ర దీపోత్సవం ,జ్వాల తోరణం దాన కార్యక్రమం

కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ కార్యనిర్వాహణాధికారి ఆధ్వర్యంలో ఉదయం క్షేత్రపాల భైరవార్చన , శ్రీ స్వామివారికి ఏకాదశ వార రుద్రాభిషేకం, మహా నివేదన సమర్పణ,శ్రీశైల జగద్గురు శ్రీశ్రీశ్రీ 1008 సూర్య సింహాసనాదీశ్వర డాక్టర్ చెన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామిజీ వారి సాన్నిధ్యంలో‌ , మహాగణపతి పూజ నిర్వహించి, తొలతగా మహాస్వామిజి వారిచే తొలి కార్తీక పౌర్ణమి దీపారాధన , సహస్ర దీపార్చన, చేసి జ్వాలాతోరణ ప్రజ్వలన శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను, మరియు జగద్గురు మహా స్వామీజీ వారు మొదటగా జ్వాలాతోరణాన్ని దాటారు అనంతరం గర్భాలయంలో మహాస్వామిజీ వారు శ్రీ స్వామివారికి, అష్టోత్తర శతనామార్చన మహా మంగళహారతి మహా మంత్ర పుష్ప సమర్పణ చేయడం జరిగింది ,అనంతరం జగద్గురు మహాస్వామిజి వారికి పాదపూరం నిర్వహించి వందన సమర్పణ చేశారు. తదనంతరం భక్తులందరికీ తీర్థప్రసాద చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి శ్రీకాంత్ రావు, అర్చకులు , ఒగ్గు పూజారులు, పర్యవేక్షకులు చంద్రశేఖర్,ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఆగమ పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు భక్తులు కూడా పాల్గొన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చౌటకూర్‌లో భక్తి పారవశ్యం.. 299 మంది భక్త బృందంతో 28,807 పార్థివ లింగాల తయారీ! చౌటకూర్‌లో భక్తి పారవశ్యం.. 299 మంది భక్త బృందంతో 28,807 పార్థివ లింగాల తయారీ!
చౌటకూర్, : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 2027 మార్చి 6వ తేదీన నిర్వహించనున్న దశకోటి పార్థివ లింగాల మహా సంకల్పంలో భాగంగా, సంగారెడ్డి జిల్లా చౌటకూర్...
గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు బీజేపీని బలోపేతం చేయాలి : మాజీ ఎంపీ సీతారాం నాయక్
అర్హులందరికీ చేయూత పింఛన్లు - కష్టాల్లో ఉన్న కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా : మంత్రి సీతక్క
తండ రాధమ్మ కుటుంబాన్ని పరామర్శించిన లక్ష్మణ్ బాబు
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్:
పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించారని డిఎం హెచ్ ఓ కు ఫిర్యాదు
సాయిరెడ్డిగూడలో కొనసాగుతున్న ఇందిరమ్మ బీమా నమోదు ప్రక్రియ