ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు ప్రత్యేక కృషి చేస్తాం – డాక్టర్ నరేష్ జాదవ్ గారు

ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు ప్రత్యేక కృషి చేస్తాం – డాక్టర్ నరేష్ జాదవ్ గారు

*హైదరాబాద్‌లో ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ సచిన్ సావంత్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్‌చార్జ్ బి.ఎం. సందీప్ లను ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేయడం, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయ నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. అలాగే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలు, పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషి, ప్రజా సమస్యల పరిష్కారం, ఆదిలాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ మంగేష్ దేవతాడే, జిల్లా కాంగ్రెస్ కార్యాలయ ఇన్‌చార్జ్ గౌలి సంజీవ్ కుమార్ , పలువురు జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చౌటకూర్‌లో భక్తి పారవశ్యం.. 299 మంది భక్త బృందంతో 28,807 పార్థివ లింగాల తయారీ! చౌటకూర్‌లో భక్తి పారవశ్యం.. 299 మంది భక్త బృందంతో 28,807 పార్థివ లింగాల తయారీ!
చౌటకూర్, : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 2027 మార్చి 6వ తేదీన నిర్వహించనున్న దశకోటి పార్థివ లింగాల మహా సంకల్పంలో భాగంగా, సంగారెడ్డి జిల్లా చౌటకూర్...
గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు బీజేపీని బలోపేతం చేయాలి : మాజీ ఎంపీ సీతారాం నాయక్
అర్హులందరికీ చేయూత పింఛన్లు - కష్టాల్లో ఉన్న కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా : మంత్రి సీతక్క
తండ రాధమ్మ కుటుంబాన్ని పరామర్శించిన లక్ష్మణ్ బాబు
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్:
పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించారని డిఎం హెచ్ ఓ కు ఫిర్యాదు
సాయిరెడ్డిగూడలో కొనసాగుతున్న ఇందిరమ్మ బీమా నమోదు ప్రక్రియ